‘కార్తీక మాసం’ హిందువులకు అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసం అనగానే.. దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు, శివ-విష్ణువుల పూజ గుర్తుకు వస్తాయి. కార్తీక మాసంలో భక్తులు శివకేశవులను పూజిస్తుంటారు. ముఖ్యంగా సోమవారం రోజుల్లో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసి.. శివాలయాల్లో దీపారాధన చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. అలానే నాగదేవతలకు పూజలు చేస్తారు. కార్తీక సోమవారం రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోయగా.. నాగయ్య ప్రత్యక్షం అయ్యాడు. ఈ అద్భుత దృశ్యం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం…