పోస్ట్ ఆఫీస్ పథకాలకు పెట్టుబడిదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే వాటిలో డబ్బు కోల్పోతామనే భయం లేదు. ఇన్వెస్ట్ మెంట్ సురక్షితంగా ఉండడంతో పాటు గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీ నిధిని సృష్టించవచ్చు. దీనితో పాటు, ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకాల ద్వారా సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. పన్ను ఆదా…
Tax Saving Schemes: మీరు FY 23-24కి తప్పనిసరిగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేసి ఉండాలి. ఇప్పటికే ఏదైనా రిటర్న్ వచ్చేది ఉంటే అది కూడా వచ్చేసి ఉండవచ్చు. ఇప్పుడు మీరు కొత్త ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్నును ఆదా చేయడానికి సిద్ధం కావాలి. అందుకోసం పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను ఆర్జించవచ్చు. కాబట్టి ఆదాయపు పన్నును కూడా ఆదా చేసే అటువంటి పథకాల గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ (FD): మీరు 5…