Sunita Williums : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి ఎప్పుడు వస్తారని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నాసా ఇచ్చిన సమాచారం పెద్ద షాక్ కలిగించింది.
Elon Musk vs Mark Zuckerberg Viral Video: ప్రపంచ కుబేరులలో ఒకరైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ తాజాగా మెటా కంపెనీ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తో సయ్యాటకు సిద్ధమయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తామిద్దరం తల పడదామా.? అంటూ ఎలన్ మస్క్ పోరుకు పిలుస్తూ మరింత రెచ్చగొట్టాడు. అంతేకాదండి.. ఓ మాస్ డైలాగ్ కూడా వేశాడు.. టైం నువ్వు చెప్పిన సరే.. నన్ను చెప్పమన్నా సరే.., ఎక్కడైనా.. ఎప్పుడైనా సరే.. ఏదైనా రూల్స్…
In AI Fashion Show Different Countries Presidents: ప్రతి నిత్యం ఎన్నో విషయాలపై చర్చలు జరిపే దేశాధినేతలు బిజీబిజీగా జీవితాన్ని గడిపేస్తుంటారు. అలాంటి దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు వేసుకొని ఫ్యాషన్ షో లో ఉండే ర్యాంప్ పై వాకింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటి..? దేశాధినేతల ర్యాంప్ వాక్ చేయడం ఏంటి అని భావిస్తున్నారా..? అయితే అది నిజం కాకపోవచ్చు.. కాకపోతే., ప్రస్తుతం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించి చేసిన వీడియోలో…
Elon Musk: ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టెక్ ఆంత్రప్రెన్యూర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విషెస్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కాలిఫోర్నియాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. స్పేస్ ఎక్స్ , సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. కాలిఫోర్నియాలో చేసిన చట్టం కారణంగా.. తాను ఈ నగరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు మస్క్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఏడాది క్రితమే ఈ చట్టం గురించి కాలిఫోర్నియా గవర్నర్‌కు మస్క్ స్పష్టం చేశారు. ఈ చట్టం వస్తే కంపెనీలు, కుటుంబాలు ఈ నగరం నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని గవర్నర్…
Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో అరెస్టైన వ్యక్తుల సంఘటనను, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత మస్క్ భద్రతపై ఎక్స్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Elon Musk: యూఎస్ బిలినీయర్ ఎలన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మద్దతుగా నిలిచాడు.. ఇందులో భాగంగానే ఆ పార్టీకి భారీ విరాళం అందించాడు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి ట్రంప్ పోటీలో ఉండబోతున్నారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిన ఎలాన్ మస్క్ 53వ పుట్టినరోజు నేడు. ఎలాన్ మస్క్ కు తన పుట్టిన రోజున షాక్ తగిలింది. మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయారు.
Ozone Layer: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ‘‘స్టార్‌లింక్‘‘ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్న యాంటెన్నా సాయంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సులభంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో అంతరిక్షంలోని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపారు.