ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ భారత్‌లో ఎప్పుడు అడుగుపెడుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పుడప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు. లేటెస్ట్‌గా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌ని బట్టి చూస్తే.. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూన�