టెస్తా అధినేత ఎలాన్ మస్క్.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. సీఈవో సహా ఉన్నతాధికారులకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇంటికి పంపిన ఆయన.. ఇక, డబ్బులు వసూలు కార్యక్రమానికి తెరలేపారు.. ట్వి టర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం