ఎలాన్ మస్క్.. ప్రస్తుతం ఈ పేరు ఒక సంచలనం. ఆయన ఏం చేసినా అది వైరల్ న్యూసే. ఆయన కావాలనుకుంటే ఏ షేర్ నైనా పెంచగలడు, దేనినైనా దించేయగలడు. విభిన్నమైన ఆలోచనలు ఆయన సొంతం. అందరి కంటే ఎంతో ముందు చూపుతో ఆలోచించడం మస్క్ గొప్పతనం. దానితో ఆయన స్పేస్ ఎక్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఈవీ కార్ల తయారీలో ముందంజలో ఉన్నారు. ఇక అన్నింటికీ సంచలనంగా మారిన మస్క్ చేయాల్సినవన్నీ చేసేసి కూల్ గా తన…