సాధారణంగా ఏనుగులు చూసేందుకు చాలా పెద్దగా ఉంటాయి. దాని ఆకారాన్ని చూసి చిన్న చిన్నజంతువులు, క్రూర మృగాలు దాని దగ్గరకి వచ్చేందుకు జంకుతుంటాయి. అలాంటి భారీ కాయమున్న ఏనుగు ఓ చిన్న కుక్క పిల్లకు భయపడి బొక్క బోర్ల పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also: Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే.. వీడియో కనిపించిన కుక్క, దాని…