Off The Record: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల్లో స్తబ్దత నెలకొంది. గత మూడు, నాలుగు నెలలుగా ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీ కోసం యాజమాన్యంపై ఉద్యమించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు కూడా సిద్ధమయ్యారు. ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో పలుమార్లు విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ జేఏసీ చర్చలు జరిపింది. 30 నుంచి 40 శాతం పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు భీష్మించుకుని కూర్చున్నాయి. ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి…
ప్రజలను లంచాల కోసం రాబందుల్లా పీక్కుని తింటున్నారు కొంత మంది అధికారులు. ఏ పని చేయాలన్నా చేయి తడవనిదే ప్రారంభించడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ లంచాలు వసూలు చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు. అయితే తాజాగా తనను లంచం కోసం వేధించిన ఇద్దరు ఉద్యోగాలను పట్టించాడు ఓ వ్యక్తి. సనత్ నగర్ విద్యుత్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు ఏసీబీ రైడ్స్ లో చిక్కారు. విద్యుత్ కార్యాలయంలో 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు…