Mahindra-Tata- M Evs: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్–డీజిల్ వెర్షన్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న XUV 3XO, 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 1.8 లక్షల అమ్మకాలు నమోదు చేసింది. తాజాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోనూ ఇదే తరహాలో అమ్మకాలు సాగించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈవీకి నేరుగా…
Maruti eVX vs Hyundai Creta EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి eVX (Maruti eVX), హ్యుందాయ్ క్రెటా EV Hyundai Creta EV మోడళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. విశ్వసనీయత, సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాల్లో రెండు బ్రాండ్లకూ మంచి పేరు ఉండటంతో.. కొనుగోలుదారులు ఏది మంచి విలువ ఇస్తుందో అర్థం చేసుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు రేంజ్, ఫీచర్లు, మొత్తం…
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన మారుతి సుజుకి, తన మొదటి ఎలక్ట్రిక్ SUV, మారుతి E విటారాను భారత్ లో ఆవిష్కరించింది. SUV పవర్ ఫుల్ బ్యాటరీ, మోటారు, రేంజ్, దాని ప్రారంభ తేదీతో సహా అనేక ముఖ్యమైన వివరాలు కూడా విడుదలయ్యాయి. ఈ SUV జనవరి 2025 లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. Also Read:Tesla: భారత్‌లో ‘‘టెస్లా’’కు…