Home
Electric Scooters
Electric Scooters News
-
BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
BCG Report 2026: ఓవైపు అంతర్జాతీయ పరిణామాలతో క్రూడాయిల్ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది.. మరోవైపు.. పెట్రో వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపడం లేదట.. భారత్‌లో ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా మారుతోంది. ఇప్పటివరకు పెట్రోల్ స్కూటర్లు, బైక్‌లకు ప్రాధాన్యం ఇచ్చిన వినియోగదారులు.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్, పనితీరు, బ్యాటరీ భద్రతపై సందేహాలు వ్యక్తం చేసిన ప్రజలు.. ప్రస్తుతం వాటిని తమ తదుపరి… -
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
World EV Day 2026: పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో World EV Day 2026 సందర్భంగా రూ.1.5 లక్షల లోపు అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను తెలుసుకుందాం. ఈ జాబితాలో Ather, Ampere, Vida, TVS, Bajaj వంటి ప్రముఖ కంపెనీల… -
EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ఆటోమొబైల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండటంతో, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లు) అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ వాహన పోర్టల్ డేటా ప్రకారం, మే 2026లో దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. మొత్తం 1,50,796 యూనిట్లు అమ్ముడవడం ద్వారా ఈ విభాగం మరోసారి బలమైన వృద్ధిని నమోదు… -
BRS MLCs: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన..
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు.18 ఏళ్ళు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ఫ్లకార్డ్స్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పట్టారు. Also Read:Danam Nagender: ఇది సీరియస్ మ్యాటర్.. జీరో అవర్ లో… -
Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా
Ola S1 E-Scooters: ఓలా ఎలక్ట్రిక్ నేడు (గురువారం) S1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై పరిమిత కాల హోలీ ఫ్లాష్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా.. వినియోగదారులు S1 Airపై రూ. 26,750 వరకు, అలాగే S1 X+ (Gen 2)పై రూ. 22,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. దీంతో, ఇప్పుడు S1 Air రూ. 89,999, S1 X+ (Gen2) రూ. 82,999 లకే అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో… -
Eblu Feo X: 5 సంవత్సరాల వారంటీతో బడ్జెట్ ధరలో ఫ్యామిలీ EV స్కూటర్!
Eblu Feo X: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) పట్ల ఉన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ల వైపు మరింత ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ లాంటి ప్రధాన కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే, వీటికి పోటీగా చిన్న కంపెనీలు కూడా ముందుకు వస్తూ, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్… -
Ola Electric: ఓలా నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లు విడుదల.. వీటిల్లో స్పెషల్ ఏంటంటే..?
భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ బైకులను తయారు చేశారు. ఓలా కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా గిగ్, ఓలా గిగ్+, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్+లను చేర్చింది. -
iVoomi: ఫెస్టివల్ స్పెషల్.. ఈ ఈవీ పై భారీ తగ్గింపు.. ..!
ఎలక్ట్రిక్ టూ-వీలర్ iVoomi తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ బైక్ మోడల్ iVoomi జీట్ఎక్స్ ze, iVoomi S1 టాప్ రేంజ్లో ఇస్తున్నారు. జీట్ఎక్స్ ze కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అదే S1ని కొనుగోలు చేసే వారు రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. -
Amazon Sale: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీగా తగ్గింపు.. సగం ధరకే కొనేయచ్చు
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ నడుస్తుంది. అంతేకాకుండా.. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. 3 మోడళ్ల స్కూటర్లను 50% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అందులో.. గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. -
Cheapest Electric Scooters: ధర 59 వేలు, 85 కిలోమీటర్ల ప్రయాణం.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Cheap and Best Mileage Electric Scooters In India 2023: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడమే. పెట్రో భారాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తునారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. సామాన్య ప్రజలకు కూడా వీటి ధరలు అందుబాటులో ఉండడంతో.. అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్…
తాజావార్తలు
-
Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!