Home
Electric Scooter India
Electric Scooter India News
-
169 కి.మీ రేంజ్, 6.7kW పీక్ పవర్‌తో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టిన Yamaha EC-063
Yamaha EC-06: భారత్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి Yamaha అధికారికంగా అడుగు పెట్టింది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.1,67,600 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. -
Vinfast: మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న వియత్నాం కంపెనీ.. భారతీయుల కోసమే స్పెషల్ గా
ఇటీవలే భారతదేశంలో తన మొదటి కారును విడుదల చేసిన వియత్నాంకు చెందిన ప్రఖ్యాత కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ కంపెనీ భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి కూడా ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశానికి తీసుకురాబోతోంది. 2026 ద్వితీయార్థంలో (H2 2026) భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూటర్లు భారతదేశం కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. Also Read:Xi Jinping: యుద్ధం కోసమా? ఉద్వాసన… -
Simple One Gen 2: సింపుల్ వన్ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్.. ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్ ఈవీలతో పోటీ
ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. బైకులు, స్కూటర్లు, కార్లు హైటెక్ ఫీచర్లతో వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. తాజాగా భారతీయ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే కంపెనీ స్కూటర్లో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. అంతేకాకుండా సింపుల్ వన్ అల్ట్రాను కూడా ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400… -
Ather Rizta Milestone: ఏథర్ అరుదైన మైలురాయి.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ‘రిజ్తా’!
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’ విక్రయాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏథర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్తా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటిందని కంపెనీ ప్రకటించింది. మే 2025లో 1,00,000 రిజ్తా యూనిట్లను ఏథర్ విక్రయించగా.. ఆరు నెలల తర్వాత ఆ సంఖ్య 2,00,000కు చేరింది. స్కూటర్ లాంచ్ అయిన 20 నెలల్లోనే కంపెనీ ఈ మైలురాయిని సాధించడం విశేషం. ఇది ఒక గొప్ప విజయం అని కంపెనీ పేర్కొంది.… -
TVS iQube: కొత్త బ్యాటరీ వేరియంట్‌తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!
TVS iQube: TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా 2025 వర్షన్లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అయితే, ఇప్పుడు కంపెనీ కొత్తగా 3.1 kWh బ్యాటరీ వేరియంట్‌ను రూ. 1.05 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో iQube స్కూటర్ నాలుగు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న 2.2 kWh, 3.5 kWh, 5.1 kWh వేరియంట్ల మధ్య ఈ 3.1 kWh… -
TVS iQube S, ST 2025: ప్రీమియం ఈవీ స్కూటర్లు TVS iQube S, ST 2025 మోడళ్లను విడుదల చేసిన టీవీఎస్.!
TVS iQube S, ST 2025: టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2025కి సంబంధించి తమ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు TVS iQube S, iQube ST మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడళ్లలో కీలక మార్పులు జరిగిన నేపథ్యంలో స్కూటర్ల ధరలు కూడా పెరిగాయి. ఇండియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న iQube కొన్ని నెలల్లోనే తన సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తన అప్డేటెడ్…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!