ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టుతో న్యూజిలాండ్ జట్టు రెండో టెస్ట్ లో తలపడనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి టెస్ట్ డ్రా కావడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే ఈ సిరీస్. దాంతో ఇందులో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు అనుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగానే మొదటి టెస్ట్ లో ఆడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు ముందు జట్టులో చేరి.. జట్టు బలాన్ని మరింత…