Home
El Nino
El Nino News
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ప్రపంచ వాతావరణంపై మరోసారి ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం వేగంగా తీవ్రతరం అవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, కరువులు, భారీ వర్షాలు, వరదల ముప్పు పెరగవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
సూర్యాపేట జిల్లాలోని పులిచింతల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఇప్పటివరకు జరిగిన విద్యుత్ ఉత్పత్తి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనిట్ కంట్రోల్ రూమ్‌ను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం, ప్రాజెక్టు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి తీరుపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. 20 వేల మెగావాట్లకు… -
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
తెలుగు రాష్ట్రాల్ని కరవు కమ్మేస్తోంది. ఇప్పటికే విరుచుకుపడ్డ ఎల్‌నినో మరింత భయానకంగా మారుతోంది. మొదట సాగునీరు.. తర్వాత తాగునీటికీ కటకట తప్పేలా లేదు. ఈ దుస్థితి ఆహార సంక్షోభానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఏడాది జనం మర్చిపోయిన కరెంట్ కోతల కాలం కూడా వస్తుందనే హెచ్చరకలు వస్తున్నాయి. ఏతావాతా తెలుగు రాష్ట్రాలకు మున్ముందు కరవు కాలం కంటిన్యూ అయ్యేలా ఉంది. ఎల్‌నినో రోజురోజుకీ తీవ్రంగా బలపడుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లోటు… -
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఎల్ నినో (El Niño) ప్రభావం, దానివల్ల తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావం కారణంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాగునీరు, సాగునీటి ఎద్దడిపై మంత్రులు లోతుగా సమీక్షించారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీని రంగంలోకి… -
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
El Nino Effect: ప్రపంచంపై ఈ ఏడాది ‘‘ఎల్ నినో’’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు తీవ్రంగా మారినట్లు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా వర్షాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎల్ నినో వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల నెలకొంటే, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు సంభవిస్తాయి. ఇదిలా ఉంటే, ఎల్ నినో ప్రభావం… -
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ఎల్‌నినో…తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇటీవలి దశాబ్దాల్లో మరింత శక్తిమంతంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి మధ్య లక్షల మంది జనం ప్రాణాలు కోల్పోతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో…పంటలు ఆశించిన స్థాయిలో పండవని తేల్చారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి ఉండే రోజులు 44 శాతం పెరిగితే…పరిస్థితులు ఏలా ఉంటాయి ? వానకాలంలో ఎండలు మండిపోవడానికి కారణాలు ఏంటి ? వచ్చే ఆరు… -
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
El Nino : తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలోనే అకాల భానుడి భగభగలు మొదలయ్యాయి. సాధారణంగా నమోదవాల్సిన ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డవుతుండటంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోత, తీవ్ర వేడితో అల్లాడిపోతున్నారు. ఎల్ నినో (El Niño) ప్రభావం కారణంగానే వాతావరణంలో ఈ తరహా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పగటి ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జిల్లాల్లో సెగలు.. హైదరాబాద్‌లోనూ దంచికొడుతున్న… -
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
వాతావరణంలో జరుగుతున్న మార్పుల గురించి వార్తల్లో చూసి వదిలేస్తాం గానీ.. అది సృష్టించబోయే విధ్వంసం మన వరకు వస్తుందంటే మాత్రం కాళ్లలో వణుకు వస్తుంది. అతి త్వరలోనే సూపర్ ఎల్‌నినో అలాంటి విధ్వంసాన్ని సృష్టించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీసేయబోతోంది. అందులో మన దేశం కూడా ఉంది. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులపై పర్యావరణ వేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం మున్ముందు ఎటు దారితీస్తుందనే చర్చ గ్లోబల్ వేదికలపై… -
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, నీటి సంరక్షణతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ అంశాలపై మాట్లాడారు. తాను రాష్ట్రమంతా తిరుగుతా అని, రైతులను చైతన్యం చేస్తా అని చెప్పారు. ఈ ఏడాది నీళ్లు తక్కువగా ఉన్నాయని, వరి వేస్తే నష్టపోతాం అని రైతులకు సీఎం… -
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
ఒకవైపు ఆకాశం భయపెడుతోంది.. మరోవైపు మన వంటగది భగ్గుమంటోంది. మనం తినే ప్రతి వస్తువు ధర నెమ్మదిగా పైకి ఎగబాకుతున్న సమయంలో ఇప్పుడు ప్రకృతి నుంచి మరో పెద్ద హెచ్చరిక వచ్చింది. దేశాన్ని ప్రభావితం చేసే పసిఫిక్ సముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దానికి తోడు ఈ ఏడాది భారత రుతుపవనాలు సాధారణం కంటే 15శాతం తక్కువగా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఆహార ధరలు మరింత పెరుగుతాయా అనే భయం మొదలైంది. ఇప్పటికే…
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!