Bihar Ministers List: దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరో 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బీహార్‌కు చెందిన ఎనిమిది మంది మంత్రులు కూడా ఉన్నారు.
హర్యానాలో ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ తన కేబినెట్‌ను విస్తరించారు. మంగళవారం తొలిసారి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.