ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హాపూర్ జల్లా ఓ ఎలక్ట్రానిక్ పరికారాలను తయారీ చేసే ఓ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. హాపూర్‌లోని ధౌలానా పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీ బాయిలర్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది కార్మికు�