Home
Effect
Effect News
-
Asna Cyclone: 10 రాష్ట్రాలకు ‘అస్నా’ తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలు కూడా
గుజరాత్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. వర్షాలు, వరదల నుంచి గుజరాత్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో.. అస్నా తుఫాను ముంచుకొస్తుంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు.. ఈ తుఫాన్ ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు ఉంది. అందులో.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. -
GVL: ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదు..
ఢిల్లీలో రాజ్యసభ బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లో ఫలితాలను నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ప్రభావం ఇంకో రాష్ట్రంపై పెద్దగా ఉండదని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. తెలంగాణలో కనీసం 14 లోక్ సభ స్థానాల్లో గెలిచేలా బీజేపీ… -
Cyclone Michaung: మిచౌంగ్ ఎఫెక్ట్.. ఏపీలో పెరిగిన టమోటా ధర.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి..
మిచౌంగ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది.. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో చాలా వరకు గ్రామాలన్నీ నీట మునిగాయి.. ఇక వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశానికి నిచ్చేన వేస్తున్నాయి.. మొన్నటివరకు ఐదు, పది ఉన్న టమోటా ధరలు భారీగా పెరిగాయి.. టమోటా ధర ఒక్కసారిగా 20 రూపాయలకు చేరింది. 20 కిలోలు ఉన్న టమోటా బాక్స్ ధర 400 రూపాయలు పలికింది. అంటే కిలో… -
High BP: హైబీపీ ఉంటే కిడ్నీకి ఎఫెక్ట్.. ముఖ్యంగా వారికి ప్రమాదం..!
హైబీపీ సమస్య ఉన్నట్లైతే కిడ్నీకి ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా మూత్రపిండాల వడపోత ప్రక్రియలో సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. హైబీపీ ఉంటే మొదటగా ఏమీ సమస్యలు రానప్పటికీ.. క్రమ క్రమంగా కిడ్నీలు క్షీణిస్తాయని వైద్యులు అంటున్నారు. -
MadyaPradesh: మూత్ర విసర్జన ఘటన ఎఫెక్ట్ …. బీజేపీ ప్రధాన కార్యదర్శి వివేక్ కోల్ రాజీనామా
మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై వ్యక్తి మూత్ర విసర్జన ఘటనతో బీజేపీకి షాక్ తగిలింది. ఘటనకు కలత చెంది సిద్ధి జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీకి రాజీనామా చేశారు -
Bacteria Effect: స్మార్ట్ ఫోన్‌పై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.. ఆ తరువాత స్థానం కీ బోర్డుది
మనం ఎంత శుభ్రంగా ఉంటే.. అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియాలు మనపై దాడి చేస్తాయి. -
గ్లోబల్ వార్మింగ్: 2100 నాటికి 63 కోట్ల మందిపై ప్రభావం…
2015 నుంచి 2021 వరకు ఏడేళ్ల కాలంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. గ్లోబలైజేషన్ గ్లోబల్ వార్మింగ్‌కు దారితీసింది. 2021లో 1.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని, ఈ ఏడాది ప్రారంభంలో ఎన్ నిలా కారణంగా ఉష్ణోగ్రతలు కొంతమేర తక్కువగా నమోదవుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉండబోవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read: ఢిల్లీలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం… రికార్డ్ స్థాయిలో కొనుగోళ్ళు…దృవ ప్రాంతాల్లో వేడి పెరగడం…
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!