Eesha Rebba: టాలీవుడ్ బ్యూటీ, అచ్చ తెలుగందం ఈషా రెబ్బ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అందం, అభినయం ఉన్నా ఈషా ఎందుకో స్టార్ గా వెలుగలేకపోయింది.
సంక్రాంతి.. తెలుగువారి అతిపెద్ద పండగ.. ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు.. పిండి వంటలు.. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో కనిపించే అమ్మాయిలు. ఇక ఈరోజు అమ్మాయిలందరూ ఎంతో పద్దతిగా చీరకట్టు.. బొట్టు పెట్టుకొని ముగ్గులు వేస్తూ దర్శనమిస్తారు. అయితే హీరోయిన్లు కూడా మేము మాత్రం తక్కువా అంటూ చీరకట్టులో దర్శనమిచ్చి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తారల చీరకట్టు తళుకులు ట్రెండింగ్ గా మారిపోయాయి. మరింకెందుకు ఆలస్యం ఈ సంక్రాతి ముద్దుగుమ్మలు..…
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది.. అందం, అభినయం కలబోసినా ఆ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగుతనం ఉట్టిపడే నగుమోము.. కళ్ళతో భావాలు పలికించగల అభినయం ఆమె సొంతం. ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈషా.. మరో రెండు సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈషా ఫోటోషూట్లకు కొదువే లేదు. వెస్ట్రన్, ఫార్మల్, ట్రెడిషినల్ అంటూ నిత్యం ఫోటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక…