Home
Education Videos
Education Videos News
-
Study in Germany: నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ కంట్రీ జర్మనీలో విద్య, ఉద్యోగ అవకాశాలు
Study in Germany: ఐఎంఎఫ్ఎస్.. విద్యార్థులకు ఎలాంటి సర్వీసులు అందిస్తోంది?. ఈ సంస్థ ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మరీ ముఖ్యంగా జర్మనీలో స్థిరపడాలనుకునేవారికి ఎలాంటి ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి?. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఎన్-కెరీర్’.. ఓవర్సీస్ స్టడీస్‌లో పేరుగాంచిన వ్యక్తి, ఐఎంఎఫ్ఎస్ సీఈఓ కేపీ సింగ్, డైరెక్టర్ అజయ్ కుమార్ వేములపాటి, anhalt రిప్రజెంటేటివ్ లిండాను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది. -
Global Telugu Teacher: ప్రపంచ స్థాయికి ఎదిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. 130 దేశాల్లో 35 వేల మంది స్టూడెంట్స్.
Global Telugu Teacher: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన కృష్ణప్రసాద్ గవర్నమెంట్ టీచర్. హెడ్మాస్టర్ కూడా. తెలుగు పైన ఆయనకు మమకారం ఎక్కువ. విద్యార్థుల్లో ఈ భాష మీద ఆసక్తి పెంచేందుకు కృష్ణప్రసాద్ చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. చదువంటే ఇంగ్లిష్ పాఠాలే అన్నట్లుగా మారిన ఈ రోజుల్లో పిల్లల్లోని, తల్లిదండ్రుల్లోని ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. పాఠాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. -
E-Pathshala For All: ‘ఇ-పాఠశాల’ అందరిదీ. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్, కామన్ మ్యాన్.. ఇలా ప్రతిఒక్కరిదీ..
E-Pathshala For All: ‘ఇ-పాఠశాల’ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) ప్రవేశపెట్టింది. ఇది అందరి వేదిక. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, టీచర్ ఎడ్యుకేటర్స్, పాలసీ ప్లానర్స్, సామాన్యులు, ప్లేయర్స్.. ఇలా ప్రతిఒక్కరికీ అవసరమైన డిజిటల్, డిజిటైజబుల్ వనరులు ఈ ప్లాట్‌ఫాంలో దొరుకుతాయి. ఇక్కడ నాణ్యమైన విద్య లభిస్తోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
-
UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
-
Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు..
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!