ప్రకాశం : స్కూల్స్ లో విద్యార్దుల హాజరుశాతం గణనీయంగా పెరుగుతుందని.. 74 శాతం విద్యార్థులు స్కూల్స్ కు వస్తున్నారని ఎన్టీవీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శ్రీకాకుళంలో 83శాతం హాజరుశాతం నమోద అయ్యారని… కొన్ని చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. స్కూల్స్ లో కరోనా భయంతో