ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం రాబోతున్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు…