Kangana Ranaut – Rahul Gandhi: బాలీవుడ్ నటి, ఎంపీ కంగన్ రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితం వల్ల కాదు. ఆమె సోషల్ మీడియా పోస్ట్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. కంగనా రనౌత్ మరోసారి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇది నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యింది. దింతో ప్రస్తుతం కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.…