ఆన్‌లైన్ బెట్టింగ్ 1x బెట్ యాప్ కేసులో భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బిగ్ షాకిచ్చింది. పలువుర సెలబ్రిటీలకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను (ED) జప్తు చేసింది. 1xBet కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED న్యూ ప్రొవిజనల్ అటాచ్‌మెంట్‌లను చేసింది. ఆస్తులను అటాచ్ చేసిన వారిలో యువరాజ్ సింగ్ , రాబిన్ ఉతప్ప, ఊర్వశి రౌతేలా, సోను సూద్, మిమి చక్రవర్తి, అంకుష్…