ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు సినీ, క్రికెట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీం ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌ను ఈరోజు (గురువారం) విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ధావన్ 1X యాప్‌ను ప్రమోట్ చేసినట్లు గుర్తింపు. గతంలో, ఈ కేసులో క్రికెటర్ సురేష్ రైనాను కూడా ప్రశ్నించారు. సమాచారం ప్రకారం, ఆన్‌లైన్…