Shikhar Dhawan: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు.. నేడు విచారణ
- ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు
- ధావన్ 1X యాప్‌ను ప్రమోట్ చేసినట్లు గుర్తింపు
- నేడు విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు సినీ, క్రికెట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీం ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌ను ఈరోజు (గురువారం) విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ధావన్ 1X యాప్‌ను ప్రమోట్ చేసినట్లు గుర్తింపు. గతంలో, ఈ కేసులో క్రికెటర్ సురేష్ రైనాను కూడా ప్రశ్నించారు. సమాచారం ప్రకారం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సాధ్యమయ్యే పెట్టుబడులను ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్ 1xBet గత సంవత్సరం డిసెంబర్లో సురేష్ రైనాను తన గేమింగ్ అంబాసిడర్‌గా చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
ఇటీవలి కాలంలో అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిషేధిత బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు 1xBet, FairPlay, Parimatch, Lotus365 ప్రకటనలలో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా, మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌తో పాటు నటులు సోను సూద్, ఊర్వశి రౌతేలాను కూడా ప్రశ్నించారు. సమాచారం ప్రకారం, ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ ప్రకటనలలో 1xbat, 1xbat స్పోర్టింగ్ లైన్స్ వంటి మారుపేర్లను ఉపయోగిస్తున్నాయి. ఈ ప్రకటనలలో తరచుగా QR కోడ్లు ఉంటాయి, ఇవి వినియోగదారులను బెట్టింగ్ వెబ్సైట్లకు దారి మళ్లిస్తున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!