తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుంది. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ ను రోహిత్ రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే.. పిటిషన్ లో నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు.
TPCC Prsident Revanth Reddy today met ED Officials. And Revanth Reddy Says Drugs in Telangana Are being supplied arbitrarily. తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన డ్రగ్స్, గంజాయి ఇతర విషయాల గురించి వివరాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని, గల్లీ గల్లీలో…