Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు .. ఇంకోపక్క బిజినెస్.. మరోపక్క కుటుంబ బాధ్యతలతో ఆమె ఎడతెరిపి లేకుండా పనిచేస్తోంది. ఈ మధ్యనే ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన అలియా..
బాలివుడ్ నటి ఆలియా భట్ వరుస సినిమాలతో పాటు మరోవైపు పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. గతంలో చిల్డ్రన్ వేర్ బ్రాండ్ను నెలకొల్పిన ఆలియా.. విజయవంతంగా దాన్ని నడిపిస్తున్నారు. అయితే, ఆ దుస్తుల కంపెనీని రిలయన్స్ అధినేత అంబానీ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.. అందుకోసం ఆలియా తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పలు వ్యాపారాలు చేస్తూ సక్సెస్ ఫుల్ ఉమెన్ గా దూసుకుపోతున్నారు.. ఆమె వ్యాపార విస్తరణలో…