కరోనా మహమ్మారి కారణంగా గతేడాది చాలా కాలంపాటు ప్రపంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్‌ను విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లాక్‌డౌన్ కారణంగా కోట్లాదిమంది ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలను పోగొట్టుకొని ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో అనేక దేశాలు పేదరికంలో కూరుకుపోయాయి. పొరుగు దేశం పాక్ పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. కరోనా కారణంగా పేదరికం భారీగా పెరిగింది. Read: అమల్లోకి ప్రధాని ఫ్రీ వ్యాక్సిన్ పాలసీ.. ఇంకా క్లారిటీ లేదు..! 2019లో పాక్‌లో…
కోవిడ్ 19 అన్ని రంగాలను కుదిపేసింది.. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.. దీంతో, దేశాన్ని మన్ని ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే పన్నులు తప్పవనే ప్రచారం సాగింది.. రాబడి పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 సెస్ విధించేందుకు సిద్ధమైందనే ఊహాగానాలు వినపడ్డాయి. కానీ, ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నాయి అధికార వర్గాలు.. కోవిడ్-19 సెస్ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, యూనియన్ బడ్జెట్‌కు ముందు కూడా ఇలాంటి…