BCCI President Roger Binny participate in Eco Vizag Beach Walk: గతంలో కంటే వైజాగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. ‘ఎకో వైజాగ్ బీచ్ వాక్’లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా జీవీఎంసీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో మంగళవారం ఎకో వైజాగ్ బీచ్ వాక్ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఆర్కేబీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ వాక్…