ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. Also Read:Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు..…