రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను కన్వీనర్, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన, ఐఏఎస్ విడుదల చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి తేదీ జూలై 8 కాగా.. జూలై 6 నుంచి10 వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటివరకు 95,654 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోగా, 76,494 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. మొత్తం…