అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే పర్యాటకురాలు గ్వాటెమాలలో యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై ఓ పిజ్జాను వండుకుని తింటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది. యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున