Home
Easy Indian Recipes
Easy Indian Recipes News
-
శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
Soya Chunks Recipe: శ్రావణ మాసంలో నాన్‌వెజ్‌కి దూరంగా ఉండే మాంసాహార ప్రియుల కోసం సోయా చంక్స్ డ్రై (Soya Chunks Dry) అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్ ముక్కల్లాగే నమలడానికి వీలుగా ఉండే ఈ రెసిపీ రుచిలోనే కాదు.. ప్రొటీన్లు అందించడంలోనూ సాటిలేనిది. ఇంట్లోనే అత్యంత సులభంగా, తక్కువ సమయంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం! -
Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
Veg Biryani with Leftover Rice: ఇంట్లో రాత్రి లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నం మిగిలిపోవడం సాధారణమే. చాలా మంది దానిని మళ్లీ తినడానికి ఇష్టపడక ఫ్రిజ్‌లో ఉంచేస్తారు లేదా చివరికి పారేస్తారు. అయితే మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన, సువాసనభరితమైన వెజ్ బిర్యానీని సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన మసాలాలు, కూరగాయలు జత చేస్తే ఈ బిర్యానీని పాత అన్నంతో చేశారని ఎవరూ గుర్తించలేరు. బిర్యానీ తయారీకి ఏం కావాలి.. * మిగిలిపోయిన చల్లటి… -
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
Curd Rice Recipe: వేసవిలో ఏది తిందామన్నా రుచించదు.. తీవ్రమైన ఎండలతో ద్రవ పదార్థాలు తీసుకున్నంత సులవుగా గణ పదార్థాలు తీసుకోలేని పరిస్థితి.. అయితే, వేసవి కాలంలో తీవ్ర ఎండలు, వడదెబ్బల నుంచి రక్షణ పొందేందుకు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో తేలికగా, చల్లగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారం కోసం చూస్తుంటే పెరుగన్నం (పెరుగు అన్నం) ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ వంటకం రుచికరంగా ఉండటమే… -
Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్‌గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!
Bottle Gourd Raita Recipe: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాంటి వాటిలో సొరకాయ రైతా ఒక మంచి ఎంపిక. ప్రతిరోజూ దోసకాయ లేదా బూందీ రైతా తిని విసిగిపోయిన వారికి ఇది ఒక ప్రత్యేకమైన, రుచికరమైన ప్రత్యామ్నాయం. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో ఇది శరీరాన్ని చల్లబరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డీహైడ్రేషన్ సమస్యలను… -
Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!
Vellulli Karam Recipe: జ్వరం లేదా జలుబు చేసినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు, లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అతి తక్కువ సమయంలో చేసుకోగలిగే అద్భుతమైన వంటకం రాయలసీమ స్పెషల్ ‘వెల్లుల్లి కారం’. ఘాటైన వెల్లుల్లి, కారం, మరియు ధనియాల సువాసనతో తయారయ్యే ఈ కారం ఎంతో ప్రసిద్ధి చెందింది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని ఈ వెల్లుల్లి కారంతో తింటే ఆ రుచి అమృతంలా ఉంటుందంటే నమ్మండి. ఇది కేవలం…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!