Home
Easy Indian Recipes
Easy Indian Recipes News
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
Quick Snacks: చాలా ఇళ్లలో రాత్రిపూట చేసిన చపాతీలు రెండు, మూడు మిగిలిపోవడం సహజం. మరుసటి రోజు ఉదయానికి అవి చల్లారిపోయి, గట్టిపడటంతో తినడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో వాటిని పారేయడమో లేదా పక్కన పెట్టేయడమో చేస్తుంటారు. కానీ, ఇంట్లో ఉండే సాధారణ పోపు దినుసులతో, నయా పైసా అదనపు ఖర్చు లేకుండా ఆ చపాతీలతోనే అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయవచ్చు. అదే గుజరాతీ స్పెషల్ ‘వాఘరేలి రోట్లీ’.. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే… -
శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
Soya Chunks Recipe: శ్రావణ మాసంలో నాన్వెజ్కి దూరంగా ఉండే మాంసాహార ప్రియుల కోసం సోయా చంక్స్ డ్రై (Soya Chunks Dry) అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్ ముక్కల్లాగే నమలడానికి వీలుగా ఉండే ఈ రెసిపీ రుచిలోనే కాదు.. ప్రొటీన్లు అందించడంలోనూ సాటిలేనిది. ఇంట్లోనే అత్యంత సులభంగా, తక్కువ సమయంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం! -
Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
Veg Biryani with Leftover Rice: ఇంట్లో రాత్రి లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నం మిగిలిపోవడం సాధారణమే. చాలా మంది దానిని మళ్లీ తినడానికి ఇష్టపడక ఫ్రిజ్లో ఉంచేస్తారు లేదా చివరికి పారేస్తారు. అయితే మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన, సువాసనభరితమైన వెజ్ బిర్యానీని సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన మసాలాలు, కూరగాయలు జత చేస్తే ఈ బిర్యానీని పాత అన్నంతో చేశారని ఎవరూ గుర్తించలేరు. బిర్యానీ తయారీకి ఏం కావాలి.. * మిగిలిపోయిన చల్లటి… -
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
Curd Rice Recipe: వేసవిలో ఏది తిందామన్నా రుచించదు.. తీవ్రమైన ఎండలతో ద్రవ పదార్థాలు తీసుకున్నంత సులవుగా గణ పదార్థాలు తీసుకోలేని పరిస్థితి.. అయితే, వేసవి కాలంలో తీవ్ర ఎండలు, వడదెబ్బల నుంచి రక్షణ పొందేందుకు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో తేలికగా, చల్లగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారం కోసం చూస్తుంటే పెరుగన్నం (పెరుగు అన్నం) ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ వంటకం రుచికరంగా ఉండటమే… -
Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!
Bottle Gourd Raita Recipe: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాంటి వాటిలో సొరకాయ రైతా ఒక మంచి ఎంపిక. ప్రతిరోజూ దోసకాయ లేదా బూందీ రైతా తిని విసిగిపోయిన వారికి ఇది ఒక ప్రత్యేకమైన, రుచికరమైన ప్రత్యామ్నాయం. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో ఇది శరీరాన్ని చల్లబరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డీహైడ్రేషన్ సమస్యలను… -
Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!
Vellulli Karam Recipe: జ్వరం లేదా జలుబు చేసినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు, లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అతి తక్కువ సమయంలో చేసుకోగలిగే అద్భుతమైన వంటకం రాయలసీమ స్పెషల్ ‘వెల్లుల్లి కారం’. ఘాటైన వెల్లుల్లి, కారం, మరియు ధనియాల సువాసనతో తయారయ్యే ఈ కారం ఎంతో ప్రసిద్ధి చెందింది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని ఈ వెల్లుల్లి కారంతో తింటే ఆ రుచి అమృతంలా ఉంటుందంటే నమ్మండి. ఇది కేవలం…
తాజావార్తలు
-
Record: సుకుమార్ క్యాంప్లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
-
Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!