తెలంగాణలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమాకి సంబంధించి రేట్లు పెంపు GO తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ సస్పెండ్ చేసిన జీవోని అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పటివరకు పెంచిన రేట్ల విషయంలో ఒక కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే, కావాలంటే పిటిషనర్ నైజాం ప్రాంతం గురించి పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి, ఆయన సినిమా చూస్తానంటే డిస్కౌంట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థకు…