Renault Offer: ప్రస్తుతం దేశీయంగా కార్ల వాడకం విపరీతంగా పెరిగిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీంతో, కార్ల తయారీదారులు కొత్త మోడళ్లతో తమ సేల్స్‌ను పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీటిలో రెనాల్ట్ (Renault) కూడా కీలకంగా నిలిచింది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన రెనాల్ట్ కంపనీ 2025 సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. మరి ఆ ఆఫర్ ఏంటంటే.. 2025 సంవత్సరం కొత్త ఆఫర్‌తో రెనాల్ట్ తన వాహనాలపై 3…