AP Deputy Speaker: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లెజిస్లేచర్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు.
Brahmanandam As Duryodhana: బ్రహ్మానందం.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగిన వ్యక్తులలో ఈయన మొదటి స్థానంలో ఉంటారు. తన సినిమాలతో ప్రపంచ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న ఆయన తన సినీ కెరియర్లో ఎన్నో పాత్రలను పోషించాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బ్రహ్మానందం దుర్యోధనుని పాత్రలో అదరగొట్టారు. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో బ్రహ్మానందం డైలాగ్స్…