Fire Accident : దురదృష్టం అంటే వీళ్లదే కావొచ్చు. మరికొద్దిరోజుల్లో పెళ్లి. కుటుంబం అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. సోదరుడి పెళ్లని అక్కా చెల్లెళ్లు వచ్చారు. ఇంతలోనే జరగకూడని ఘోరం జరిగిపోయింది.పెళ్ళిపీటలు ఎక్కాల్సిన యువకుడితో పాటు అతడి సోదరిమణులు సజీవదహనం అయ్యారు.