ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ కొత్త చిత్రం “దుర్గ” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాఘవ లారెన్స్ చాలా విభిన్నమైన గెటప్ లో సన్యాసి లాగా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఇంతకుముందు రాఘవ లారెన్స్ చేసిన హారర్ మూవీస్ కన్నా ఇంకా విభిన్నంగా ఉండబోతుందని పోస్టర్ తో స్పష్టం చేశారు. ఈ హారర్ థ్రిల్లర్ లో లారెన్స్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా…