Mumbai PSI Durga Kharde's assault video: సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలోని ఒక మహిళా పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (PSI), ఫిర్యాదుదారులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వాదన సమయంలో సబ్-ఇన్‌స్పెక్టర్ దుర్గా ఖర్డే తన నేమ్‌ప్లేట్ బ్యాడ్జ్‌ను తీసివేసి ఫిర్యాదుదారుపై విసిరేస్తోంది. ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో అనే రీతిలో దౌర్జన్యం చేస్తోంది. బూతులు తిడుతూ.. కొట్టడానికి మీదికి వస్తోంది. ఈ సంఘటన…