రైల్వే ఎస్ఐ అంటూ చెప్పుకుంటూ చెలామణి అవుతున్న నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మాళవిక అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి బండారాన్ని బట్టబయలు చేశారు రైల్వే పోలీసులు. నార్కెట్ పల్లికి చెందిన ఈ అమ్మాయి నిజాం కాలేజ్ లో డిగ్రీ వరకు చదివింది. ఆ తర్వాత 2018లో ఆర్పిఎఫ్ ఎస్సై పరీక్షకు హాజరైంది. కాకపోతే., పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ.. కంటికి ఉన్న సమస్య కారణంతో వైద్య పరీక్షల్లో ఆమె డిస్‌క్వాలిఫై…