పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లోకి దిగి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ రెండు సినిమాలతో రెండు వేల కోట్లు రాబట్టిన షారుఖ్, ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. హ్యాట్రిక్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ కోసం షారుఖ్ ఇప్పుడు తన ట్రాక్ మార్చి ఎమోషనల్ రైడ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇండియాస్ టాప్ మోస్ట్…
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ సీజ్ ఫైర్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి ఇండియా మొత్తం ఒకటే టాపిక్… డంకీ, సలార్ సినిమాలకి క్లాష్ జరుగుతుంది, ఈ వార్ లో ఎవరు గెలుస్తారు? అనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో బేతాళ ప్రశ్నగా మిగిలింది. కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కింగ్ ఎవరో తెలిసిపోయే వార్ ఇది… ఇలా ఎన్ని పదాలు వాడాలో అన్నింటినీ షారుఖ్-ప్రభాస్…