ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్, బాలీవడ్ బాద్షా కింగ్ ఖాన్ ఎపిక్ వార్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యారు. సలార్ డిసెంబర్ 22న, డంకీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్నాయి. నిజానికి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వాల్సి ఉండగా డంకీ సినిమా క్లాష్ ని అవాయిడ్ చేస్తూ ఒక రోజు ముందే విడుదల కానుంది.…
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ సీజ్ ఫైర్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి ఇండియా మొత్తం ఒకటే టాపిక్… డంకీ, సలార్ సినిమాలకి క్లాష్ జరుగుతుంది, ఈ వార్ లో ఎవరు గెలుస్తారు? అనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో బేతాళ ప్రశ్నగా మిగిలింది. కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కింగ్ ఎవరో తెలిసిపోయే వార్ ఇది… ఇలా ఎన్ని పదాలు వాడాలో అన్నింటినీ షారుఖ్-ప్రభాస్…