మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్.ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ భాషల్లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.. ఆ తర్వాత డైరెక్ట్ గా తెలుగులో మహానటి సినిమాలో నటించా�