Home
Duleep Trophy 2026
Duleep Trophy 2026 News
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
Tilak Varma Sledges Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ సందర్భంగా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్.. 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ధ శతకానికి చేరువలో ఉన్న సమయంలో ఔట్ అయ్యాడు. అవుట్ అయ్యే కొద్దిసేపటికి ముందు ప్రత్యర్థి కెప్టెన్ తిలక్ వర్మతో జరిగిన ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో… -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్‌లో ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద స్టార్‌గా ఎదిగే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు. అతని నిర్భయమైన బ్యాటింగ్, బౌలర్లపై దూకుడుగా ఆడే విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. అంతేకాదు.. వైభవ్ కారణంగానే దులీప్ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నమెంట్లకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందని శ్రీకాంత్ అన్నారు. ‘‘అతని వల్లే అందరూ దులీప్ ట్రోఫీని… -
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో జరిగిన రెండో సెమీఫైనల్లో నార్త్ జోన్‌పై ఏడు వికెట్ల తేడాతో సౌత్ జోన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి, శతకం, అర్ధశతకంతో రాణించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సెప్టెంబర్ 6 నుంచి 10… -
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
vaibhav Sooryavanshi: బెంగళూరు వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. ఈస్ట్‌జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. సెంట్రల్‌జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెడ్‌బాల్ క్రికెట్లోనూ టీ20 తరహా దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. అయితే 92 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్… -
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్‌కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్‌కు తెలియని సీక్రెట్ ఇదే..!
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సాధారణంగా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకునే ఈ యువ ఆటగాడు.. ఈసారి బంతితో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో ఈస్ట్ జోన్ విజయం… -
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
Duleep Trophy: ఐపీఎల్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అంటేనే బ్యాటింగ్.. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులు సృష్టించడమే కాదు.. అవార్డుల పంట కూడా పండింది.. అయితే, తన బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ మ్యాజిక్ చేయగలను అంటున్నాడు.. ఈ యూనివర్సల్ బేబీ బాస్.. దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బంతితో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒకే… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
Vaibhav Sooryavanshi Test Debut: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన బుడ్డోడు.. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్లో తన సత్తా చాటేందుకు బరిలోకి దిగాడు. దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్లో ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్.. త్వరలోనే టెస్టు జట్టులోకి వస్తాడా? అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ మొదలైంది. అయితే టెస్టు క్రికెట్లోకి రావాలంటే… -
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
Duleep Trophy 2026: ఐపీఎల్ సూపర్ స్టార్.. యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఏ మ్యాచ్ ఆడినా.. దానిపై క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆసక్తి పెరుగుతుంది.. ఇప్పుడు మరోసారి బుడ్డోడు బ్యాట్ అందుకునే సమయం వచ్చేసింది.. భారత దేశవాళీ క్రికెట్ సీజన్‌కు నాంది పలుకుతూ 2026-27 దులీప్ ట్రోఫీ ఆదివారం, ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నుంచి 35 ఏళ్ల… -
Semi Final: సెమీఫైనల్‌కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్‌పైనే..
భారత దేశవాళీ క్రికెట్ సీజన్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు దలీప్ ట్రోఫీ రెడ్ బాల్ టోర్నమెంట్‌తో అరంగేట్రం లభిస్తోంది. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 10 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం 6 జోనల్ జట్లు పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రజత్ పటిదార్ నేతృత్వంలోని సెంట్రల్ జోన్, రన్నరప్ తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల వయసులోనే ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. 2026-27 దేశీయ సీజన్లో జరిగే దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా బుడ్డోడు ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. అతనికి డిప్యూటీగా వైభవ్‌ను నియమించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుండగా.. మరోవైపు ఇంత చిన్న వయసులో, ముఖ్యంగా రెడ్‌బాల్…
తాజావార్తలు
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!