Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్లారు. తాజాగా తన తమ్ముడు శిరీష్ తో కలిసి దుబాయ్ కు పయనం అయ్యారు. దుబాయ్ లో ఐకాన్ స్టార్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో గామా అవార్డుల వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆ అవార్డు అందుకోవడం కోసం…