అక్రము సంపాదన కోసం తప్పుడు దారులు తొక్కాడు ఓ ఉన్నతాధికారి. దేశానికి సేవ చేయాల్సిన పోలీసు స్థానంలో ఉండి భరత మాతకే వెన్ను పోటు పొడిచాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారుల నుంచి డబ్బు వసూళ్లు చేయడం, బ్లాక్ మెయిల్స్ కు పాల్పడటమే కాకుండా ఆఖరికి దేశ ద్రోహులైన ఉగ్రవాదులతో కూడా చేతులు కలిపాడు. సినిమా లెవల్లో స్కెచ్ లు వేసి ఉగ్రవాదులకు సాయం చేశాడు. తన గుట్టు ఎక్కడ తెలిసిపోతుందో అని అతడి రహస్యాలు తెలుసుకోబోతున్న పోలీసులపై…