దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో దేవి అనే సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఇప్పటికీ అనేక సూపర్ హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే హైదరాబాదులో మొట్టమొదటిసారిగా దేవిశ్రీప్రసాద్ ఒక లైవ్ కన్సర్ట్ నిర్వహించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ లైవ్ కన్సర్ట్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి దేవిశ్రీప్రసాద్…