Winter Hair Care Tips: చలికాలం రాగానే ముఖం, చేతులు మాత్రమే కాదు.. జుట్టు సైతం ఇబ్బందులు పెడుతుంది. చల్లగాలులు వీచే ఈ సమయంలో స్కాల్ప్‌లోని తేమ తగ్గిపోవడంతో వెంట్రుకలు పొడిబారిపోతాయి. కుదుళ్లు బలహీనపడతాయి. ఫలితంగా జుట్టు రాలిపోవడం, కొసలు చిట్లిపోవడం, చుండ్రు పెరగడం వంటి సమస్యలు ఎక్కువైపోతాయి. అందుకే ఈ సీజన్‌లో జుట్టు సంరక్షణకు కొంచెం అదనపు శ్రద్ధ పెట్టాల్సిందే. చలికాలంలో ఎక్కువ మంది చేసే పొరపాటు తరచుగా తలస్నానం చేయడం. దీని వల్ల స్కాల్ప్‌లోని…