మద్యం సేవించటమంటే యువతకు ఓ ఫ్యాషన్‌లా మారిపోయింది. మందంటే చాటు ముందుంటున్నారు. ఇంతకుముందు ఏదైనా కారణముంటేనే దావత్‌లు ఓరేంజ్‌లో ఉంటుంది. అందంతా గప్పుడు కానీ.. ఇప్పుడు దావత్ అవసరంలే.. మందు తాగేందుకు కారణాలు వెతుక్కుంటూ అంతలా తాగుడుకు అలవాటుపడుతున్నారు.