Rayadurg Hospital Incident: ఆయనో ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ బేసిక్ రేడియాలజీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. సాధారణంగా అయితే ఆయన బాధ్యత గల ఉద్యోగిగా తన విధులను సక్రమంగా నిర్వహించాలి. అలా చేస్తే ఇలా వార్తల్లోకి ఎక్కేవాడు కాదు. తప్పతాగి బట్టలు లేకుండా ఆస్పత్రిలో పడిపోయాడు. ఏ బాబు లెగు అంటూ స్థానికులు ఎంత లేపడానికి ప్రయత్నించిన ఆయన మద్యం మత్తు నుంచి బయటికి రాలేదు. ఈ కథ అంతా ఎక్కడ జరిగిందంటే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో…